లైవ్ డాష్ బోర్డులు ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిల్

ABN , First Publish Date - 2020-07-09T00:40:51+05:30 IST

ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్ల సమాచారం కోసం.. లైవ్ డాష్ బోర్డులు ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. లైవ్ డాష్ బోర్డుల ఏర్పాటుకు ప్రభుత్వం సాఫ్ట్ వేర్

లైవ్ డాష్ బోర్డులు ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిల్

హైదరాబాద్: ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్ల సమాచారం కోసం.. లైవ్ డాష్ బోర్డులు ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. లైవ్ డాష్ బోర్డుల ఏర్పాటుకు ప్రభుత్వం సాఫ్ట్ వేర్ తయారు చేస్తోందని ఏజీ కోర్టుకు తెలిపారు. ఢిల్లీలో ఇప్పటికే లైవ్ డాష్ బోర్డులు ఏర్పాటు చేశారని హైకోర్టు తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వాన్ని సంప్రదించి సాఫ్ట్ వేర్, సాంకేతిక పరిజ్ఞానం కోరాలని కోర్టు సూచించింది. ఈ పిటిషన్ విచారణ ఈనెల 14కి  హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2020-07-09T00:40:51+05:30 IST