జామియా నిరసనల టెంటుపై పెట్రోల్‌ బాంబు

ABN , First Publish Date - 2020-03-23T09:23:55+05:30 IST

జామియా మిలియా వర్సిటీ వద్ద సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి పెట్రోలు బాంబు వేశాడు. పలు రౌండ్లు

జామియా నిరసనల టెంటుపై పెట్రోల్‌ బాంబు

జామియా మిలియా వర్సిటీ వద్ద సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి పెట్రోలు బాంబు వేశాడు.  పలు రౌండ్లు కాల్పులు కూడా జరిపాడు. వర్సిటీ గేట్‌ నంబరు 7 వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని తెలుపుతూ జామియా కో ఆర్డినేషన్‌ కమిటీ(జేసీసీ) పోలీసులకు ఫిర్యాదుచేసింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ వేసిన టెంట్లలో ఎవరూ నిరసన ప్రదర్శనలకు కూర్చోవడం లేదు.  

Read more