ఎమ్మెల్యే హరిప్రియ ఇంటి ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-12-05T19:51:21+05:30 IST

భద్రాధ్రి కొత్తగూడెం: జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఇంటి ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

ఎమ్మెల్యే హరిప్రియ ఇంటి ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

భద్రాధ్రి కొత్తగూడెం: జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఇంటి ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ స్వగృహం ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.  

Updated Date - 2020-12-05T19:51:21+05:30 IST