సింగరేణి డంపర్ వాహనం బీభత్సం.. వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-12-15T15:46:16+05:30 IST

జయశంకర్ భూపాలపల్లి : సింగరేణి వాహనం బీభత్సం సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సింగరేణి డంపర్ వాహనం బీభత్సం.. వ్యక్తి మృతి

జయశంకర్ భూపాలపల్లి : సింగరేణి వాహనం బీభత్సం సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గడ్డిగానిపల్లిలో సింగరేణి డంపర్ వాహనం బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ఓ వ్యక్తి పైకి దూసుకెళ్లడంతో.. సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గడ్డిగానిపల్లిలో విషాదం నెలకొంది. 

Updated Date - 2020-12-15T15:46:16+05:30 IST