ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-03-12T14:13:36+05:30 IST

జయశంకర్ భూపాలపల్లి: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

జయశంకర్ భూపాలపల్లి: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో లక్ష్మీ శ్రీనివాస థియేటర్‌లో మార్త సురేష్(35) అనే వ్యక్తి పని చేస్తున్నాడు. అతడు అకస్మాత్తుగా థియేటర్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-03-12T14:13:36+05:30 IST