పెండింగ్‌ మ్యుటేషన్‌లు 3 రోజుల్లో ముగించాలి

ABN , First Publish Date - 2020-09-25T09:27:16+05:30 IST

కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీల పరిఽధిలో పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్‌లను మూడు రోజుల్లో పూర్తి చేయాలని పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణ...

పెండింగ్‌ మ్యుటేషన్‌లు 3 రోజుల్లో ముగించాలి

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీల పరిధిలో పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్‌లను మూడు రోజుల్లో పూర్తి చేయాలని పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణ.. కమిషనర్‌లను ఆదేశించారు. పనులు పూర్తయిన వెంటనే నివేదిక పంపాలని ఆదేశించారు.

Updated Date - 2020-09-25T09:27:16+05:30 IST