తెలంగాణలో తొలసారిగా పేకాటపై పీడీ యాక్ట్ నమోదు

ABN , First Publish Date - 2020-09-18T12:50:26+05:30 IST

తెలంగాణలో తొలిసారిగా పేకాటపై పీడీ యాక్ట్ నమోదు అయ్యింది.

తెలంగాణలో తొలసారిగా పేకాటపై పీడీ యాక్ట్ నమోదు

పెద్దపల్లి: తెలంగాణలో తొలిసారిగా పేకాటపై పీడీ యాక్ట్ నమోదు అయ్యింది.  జిల్లాలోని రామగుండం కమిషనరేట్ పరిధిలో చెన్నూరుకు చెందిన  అన్నాల తిరుపతిపై  రామగుండం సీపీ సత్యనారాయణ పీడీ యాక్ట్ నమోదు చేశారు. తిరుపతి పేకటా అందర్, బహర్ గేమింగ్ ఆట ఆడిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-09-18T12:50:26+05:30 IST