వైద్యం వికటించి పేషేంట్ మృతి.. ఆస్పత్రి నిర్వాహకుల పరారీ

ABN , First Publish Date - 2020-06-22T04:32:48+05:30 IST

రాజేంద్రనగర్ పీఎస్ పరిధి అత్తాపూర్‌లో దారుణం జరిగింది. వైద్యం వికటించి ముత్యాలు అనే...

వైద్యం వికటించి పేషేంట్ మృతి.. ఆస్పత్రి నిర్వాహకుల పరారీ

రంగారెడ్డి: రాజేంద్రనగర్ పీఎస్ పరిధి అత్తాపూర్‌లో దారుణం జరిగింది. వైద్యం వికటించి ముత్యాలు అనే పేషేంట్ మృతి చెందారు. శ్రీ సూర్య హాస్పిటల్‌లో ఈ  ఘటన జరిగింది. మృతుడి బంధువుల ఆందోళనతో ఆసుపత్రి నిర్వాహకులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. Updated Date - 2020-06-22T04:32:48+05:30 IST