పంతంగి టోల్ ప్లాజా వద్ద కఠిన ఆంక్షలు
ABN , First Publish Date - 2020-03-24T19:29:54+05:30 IST
యాదాద్రి: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా టోల్ ప్లాజాల వద్ద అధికారులు కఠిన ఆంక్షలు విధించారు.

యాదాద్రి: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా టోల్ ప్లాజాల వద్ద అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలను హైదరాబాద్‌కు నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో టోల్ గేట్ వద్ద నుంచే వాహనాలు వెనుదిరగాల్సి వస్తోంది.