ఆర్టిజన్లకు వేతనంతో కూడిన సెలవులు
ABN , First Publish Date - 2020-12-06T08:06:31+05:30 IST
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓ అండ్ ఎం)సహా నిర్మాణ రంగ

ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓ అండ్ ఎం)సహా నిర్మాణ రంగ ఉద్యోగులు, కార్మికులు, ఆర్టిజన్లకు 2021 సంవత్సరానికి వేతనంతో కూడిన సెలవులు, ఐచ్ఛిక సెలవులను ట్రాన్స్‌కో ప్రకటించింది.