6 నుంచి ఓయూ డిగ్రీ పరీక్షలు

ABN , First Publish Date - 2020-11-03T08:27:08+05:30 IST

ఇటీవల వరదల కారణంగా వాయిదా పడ్డ ఓయూ డిగ్రీ(బీఏ, బీకాం, బీఎస్సీ,

6 నుంచి ఓయూ డిగ్రీ పరీక్షలు

ఉప్పల్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఇటీవల వరదల కారణంగా వాయిదా పడ్డ ఓయూ  డిగ్రీ(బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎ్‌సడబ్ల్యూ) రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలను ఈనెల 6 నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్స్‌ కంట్రోలర్‌  ప్రొఫెసర్‌ శ్రీరామ్‌ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అదేవిధంగా ఈనెల 11 నుంచి ఎంబీఏ సెమిస్టర్స్‌ బాక్‌లాగ్‌, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.


Updated Date - 2020-11-03T08:27:08+05:30 IST