హైదరాబాద్‌లో దారుణం: ప్రాణం తీసిన ఆన్‌లైన్ రుణం
ABN , First Publish Date - 2020-12-18T02:06:56+05:30 IST
ఆన్‌లైన్ రుణం మరొకర్ని బలితీసుకుంది. సిద్దిపేటలో ఏఈవో ఆత్మహత్య మరువక ముందే హైదరాబాద్‌లో మరొకరు ప్రాణాలు

హైదరాబాద్: ఆన్‌లైన్ రుణం మరొకర్ని బలితీసుకుంది. సిద్దిపేటలో ఏఈవో ఆత్మహత్య మరువక ముందే హైదరాబాద్‌లో మరొకరు ప్రాణాలు చేసుకున్నారు. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని కిస్మత్‌పూర్‌లో యువకుడు సునీల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్ యాప్ ద్వారా రుణం తీసుకొని సునీల్ చెల్లించలేకపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.