అనారోగ్యంలోనూ ఆన్‌లైన్‌ క్లాసు !

ABN , First Publish Date - 2020-09-17T08:38:09+05:30 IST

కరోనా బారిన పడినా ఉపాధి కోసం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వ హిస్తున్న ఓ టీచర్‌

అనారోగ్యంలోనూ ఆన్‌లైన్‌ క్లాసు !

కరోనా బారిన పడినా ఉపాధి కోసం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వ హిస్తున్న ఓ టీచర్‌ దృశ్యమిది. గుంటూరుకు చెందిన ఆమె ఉపాధి కోసం హైదరాబాద్‌ వచ్చారు. ఇటీవల కరోనా బారిన పడ్డారు.  చికిత్స కోసం వైద్యుని వద్దకు వచ్చిన ఆమె.. కొంత సమయం దొరకడంతో ఇలా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తూ కన్పించారు.  

Updated Date - 2020-09-17T08:38:09+05:30 IST