మనవత్వం మరిచిన కుటుంబసభ్యులు

ABN , First Publish Date - 2020-09-06T19:52:36+05:30 IST

కరోనా పాజిటీవ్ వచ్చిన వృద్ధురాలిపట్ల కుటుంబ సభ్యులు మానవ్వం మరిచి ప్రవర్తించారు.

మనవత్వం మరిచిన కుటుంబసభ్యులు

వరంగల్: కరోనా పాజిటీవ్ వచ్చిన వృద్ధురాలిపట్ల కుటుంబ సభ్యులు మానవ్వం మరిచి ప్రవర్తించారు. వరంగల్ అర్బన్ జిల్లా పీచర గ్రామంలో వృద్ధురాలు లచ్చమ్మకు కరోనా వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను ఒంటరిగా వ్యవసాయ బావిదగ్గర వదిలి వెళ్లారు. ఆమెకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో 82 ఏళ్ల వృద్ధురాలు అవస్థలు పడుతోంది.

Updated Date - 2020-09-06T19:52:36+05:30 IST