వర్షానికి ఇల్లు కూలి వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2020-09-16T16:07:35+05:30 IST

నాగర్ కర్నూల్: జిల్లాలోని కొల్లాపూర్ మండలం కుడికిల్లలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన వర్షానికి..

వర్షానికి ఇల్లు కూలి వృద్ధురాలి మృతి

నాగర్ కర్నూల్: జిల్లాలోని కొల్లాపూర్ మండలం కుడికిల్లలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన వర్షానికి ఇల్లు కూలి సంఖ్య దేవమ్మ (65) అనే వృద్ధురాలు మృతి చెందింది. మట్టిని తీసి మృతదేహాన్ని గ్రామస్తులు బయటికి తీశారు. 

Updated Date - 2020-09-16T16:07:35+05:30 IST