లాక్‌డౌన్‌ను లెక్క చేయని ఆటోలపై అధికారుల ఫైర్

ABN , First Publish Date - 2020-03-23T17:58:03+05:30 IST

హైదరాబాద్‌: కరోనా ప్రబలుతున్న రీత్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను లెక్క చేయకుండా తిరుగుతున్న వాహనాలపై అధికారులు ఫైర్ అవుతున్నారు.

లాక్‌డౌన్‌ను లెక్క చేయని ఆటోలపై అధికారుల ఫైర్

హైదరాబాద్‌: కరోనా ప్రబలుతున్న రీత్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను లెక్క చేయకుండా తిరుగుతున్న వాహనాలపై అధికారులు ఫైర్ అవుతున్నారు. విచ్చలవిడిగా తిరుగుతున్న ఆటోలపై ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం లోపు ఆటలతో ఇళ్లకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆటోలను సీజ్‌ చేశారు.

Updated Date - 2020-03-23T17:58:03+05:30 IST