ఢిల్లీ మత కార్యక్రమానికి వెళ్లొచ్చిన వారిపై అధికారుల నిఘా

ABN , First Publish Date - 2020-03-30T15:07:25+05:30 IST

నిర్మల్: ఇటీవల ఢిల్లీ మత కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారిపై అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్, నర్సాపూర్(జి) నుంచి..

ఢిల్లీ మత కార్యక్రమానికి వెళ్లొచ్చిన వారిపై అధికారుల నిఘా

నిర్మల్: ఇటీవల ఢిల్లీ మత కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారిపై అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్, నర్సాపూర్(జి) నుంచి పదుల సంఖ్యలో మతపరమైన కార్యక్రమానికి వెళ్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వారిలో 18 మందిని గుర్తించి అధికారులు క్వారన్‌టైన్‌కు తరలించారు. మిగతా వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అధికారులు పిలుపునిచ్చారు.

Updated Date - 2020-03-30T15:07:25+05:30 IST