‘వరంగల్‌లో వరదలకు నాలాలు, చెరువులు కబ్జాలే కారణం’

ABN , First Publish Date - 2020-09-03T05:30:00+05:30 IST

నాలాలు, చెరువులు కబ్జా కావడమే.. వరంగల్‌లో వరదలకు..

‘వరంగల్‌లో వరదలకు నాలాలు, చెరువులు కబ్జాలే కారణం’

వరంగల్: నాలాలు, చెరువులు కబ్జా కావడమే.. వరంగల్‌లో వరదలకు కారణమని అధికారులు తేల్చారు. ఇప్పటికే నాలాల ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. కానీ రాజకీయనాయకులు, బడా బాబుల జోలికి వెళ్లడంలేదు. వరంగల్‌లోని బెస్తంచెరువు కబ్జాలపై అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2020-09-03T05:30:00+05:30 IST