కొత్తగూడెంలో ఓ నర్సుకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-06-06T21:20:58+05:30 IST

భద్రాద్రి: కొత్తగూడెంలోని ఇందిరా ప్రియదర్శిని నగర్‌లో నర్సుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

కొత్తగూడెంలో ఓ నర్సుకు కరోనా పాజిటివ్

భద్రాద్రి: కొత్తగూడెంలోని ఇందిరా ప్రియదర్శిని నగర్‌లో నర్సుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సదరు నర్సు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఆమె మూడు రోజుల క్రితం కొత్తగూడెం వెళ్లింది. నర్సుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు నెలల తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాజిటివ్‌ కేసు నమోదు తిరిగి నమోదైంది.

Updated Date - 2020-06-06T21:20:58+05:30 IST