శాంతియుతంగానే మావోయిస్టు సమస్యకు పరిష్కారం: ఎన్‌పీపీ

ABN , First Publish Date - 2020-10-03T09:45:22+05:30 IST

శాంతియుతంగానే మావోయిస్టు సమస్యకు పరిష్కారం: ఎన్‌పీపీ

శాంతియుతంగానే మావోయిస్టు సమస్యకు పరిష్కారం: ఎన్‌పీపీ

హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): శాంతియుత పద్ధతిలోనే మావోయిస్టు సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారని న్యూపీస్‌ ప్రాసెస్‌ (ఎన్‌పీపీ) సంస్థ పేర్కొంది. 91.88 శాతం మంది శాంతియుతంగా, 8.12 శాతం మంది సైనిక చర్య ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని అభిప్రాయపడినట్లు తెలిపింది. గాంధీ, లాల్‌ బహద్దూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ఛత్తీ్‌సగఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 3,760 మంది ప్రజల అభిప్రాయాలను శుక్రవారం సేకరించినట్లు ఎన్‌పీపీ పేర్కొంది. 

Updated Date - 2020-10-03T09:45:22+05:30 IST