పీజీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2020-07-27T08:58:26+05:30 IST

రాష్ట్రంలో ప్రైవేటు పీజీ మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో ప్రవేశాలకు తుది కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను

పీజీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రైవేటు పీజీ మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో ప్రవేశాలకు తుది కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను కాళోజీ ఆరోగ్య వర్సిటీ ఆదివారం విడుదల చేసింది. ఈనెల 28న వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. జూలై 28న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాధాన్యతా క్రమంలో కాలేజీల వారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. 

Updated Date - 2020-07-27T08:58:26+05:30 IST