సెంటిమెంటు కాదు.. పరిష్కారం కావాలి: తమ్మినేని

ABN , First Publish Date - 2020-12-20T08:11:20+05:30 IST

ప్రధాని మోదీ.. సెంటిమెంటును పక్కనబెట్టి తక్షణమే రైతు వ్యతిరేక వ్యవసాయ

సెంటిమెంటు కాదు.. పరిష్కారం కావాలి: తమ్మినేని

ప్రధాని మోదీ.. సెంటిమెంటును పక్కనబెట్టి తక్షణమే రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2020-12-20T08:11:20+05:30 IST