రాజకీయాల్లో చేరేది లేదు: వీకే సింగ్‌

ABN , First Publish Date - 2020-06-26T08:55:42+05:30 IST

రాజకీయాల్లో చేరేది లేదు: వీకే సింగ్‌

రాజకీయాల్లో చేరేది లేదు: వీకే సింగ్‌

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): తాను రాజకీయాల్లో చేరేది లేదని తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ (టీఎ్‌సపీఏ) డైరెక్టర్‌ వీకే సింగ్‌ స్పష్టం చేశారు. ప్రజలతోనే ఏ రాష్ట్రమైనా బంగారు రాష్ట్రంగా మారుతుందని, రాజకీయాలు, రాజకీయ నాయకుల వల్ల అది సాధ్యం కాదన్నారు. తాను రాజకీయాలకు వ్యతిరేకమని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-06-26T08:55:42+05:30 IST