పింఛన్లలో కోత వద్దు: పెన్షనర్ల జేఏసీ

ABN , First Publish Date - 2020-04-18T08:28:48+05:30 IST

పింఛనర్ల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ ..

పింఛన్లలో కోత వద్దు: పెన్షనర్ల జేఏసీ

పింఛనర్ల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ సూచనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని పింఛనర్ల జేఏసీ ప్రభుత్వానికి విన్నవించింది. తమ పింఛన్లలో కోత విధించొద్దని జేఏసీ ఛైర్మన్‌ కె.లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్‌ శుభాకర్‌రావు, సభ్యులు ఎ.రాజేంద్రబాబు, ఎం.వి.నర్సింగ్‌రావు ఒక ప్రకటనలో కోరారు.

Updated Date - 2020-04-18T08:28:48+05:30 IST