భూపాలపల్లి జిల్లాలో కరోనా కేసులు నిల్‌

ABN , First Publish Date - 2020-12-21T04:47:19+05:30 IST

భూపాలపల్లి జిల్లాలో కరోనా కేసులు నిల్‌

భూపాలపల్లి జిల్లాలో కరోనా కేసులు నిల్‌

భూపాలపల్లి కలెక్టరేట్‌, డిసెంబరు 20 :  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని వివిధ పీహెచ్‌సీల్లో 95 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఒక్క పాజిటివ్‌ కేసు కుడా నమోదు కాలేదని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-12-21T04:47:19+05:30 IST