నిజామాబాద్ లో దారుణం.. బాలికతో అసభ్య ప్రవర్తన
ABN , First Publish Date - 2020-08-13T00:49:25+05:30 IST
నిజామాబాద్ లో దారుణం.. బాలికతో అసభ్య ప్రవర్తన

నిజామాబాద్: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన బాలుడిని చితకబాదారు. నిజామాబాద్ జిల్లాలోని మల్కాపూర్ లో బాలికతో ఓ మైనర్ బాలుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనతో బాలుడిని పెద్ద నాన్న చితక బాదారు. అందరూ చూస్తుండగానే కాళ్లకు తాళ్లు కట్టి బాలుడిని ఈడ్చుకెళ్లాడు. తప్పు జరిగింది కొట్టవద్దని బాలుడు ప్రాధేయపడినా చెట్టుకు కట్టి చితకబాదారు.