నిజామాబాద్ జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2020-11-13T16:20:34+05:30 IST

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది.

నిజామాబాద్ జిల్లాలో దారుణం

నిజామాబాద్ జిల్లా: ఏరుగట్ల మండలం తొర్తి గ్రామంలో దారుణం జరిగింది. నాలుగేళ్ళ బాలుడు నాగేంద్ర అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాలుడు నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమిమట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. తల్లే హత్య చేసి ఉంటుందని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

Updated Date - 2020-11-13T16:20:34+05:30 IST