నిజామాబాద్: పసుపు రైతులకు కరోనా కష్టాలు

ABN , First Publish Date - 2020-04-15T18:45:54+05:30 IST

నిజామాబాద్: పసుపు రైతులకు కరోనా కష్టాలు

నిజామాబాద్: పసుపు రైతులకు కరోనా కష్టాలు

నిజామాబాద్: జిల్లాలో పసుపు రైతులకు కరోనా కష్టాలు తప్పడం లేదు. లాక్‌డౌన్‌‌ నేపథ్యంలో కూలీల కొరత ఏర్పడింది. కూలీలు లేక పసుపు తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో అమ్మాకాలు లేకపోవడంతో పసుపు కుప్పలు పొలాల్లోని ఉండిపోయాయి. దాదాపు 45వేల ఎకరాల పసుపు పంట పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇతర పంటల్లాగే పసుపును కూడా ప్రభుత్వం కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2020-04-15T18:45:54+05:30 IST