వైద్యులూ.. ముందుకు రండి!

ABN , First Publish Date - 2020-03-27T11:03:21+05:30 IST

కరోనా వైర్‌సపై పోరాటంలో భాగంగా.. తమ సేవల్ని అందించేందుకు వైద్యులు స్వచ్ఛందంగా ముందుకు రావాలంటూ నీతి ఆయోగ్‌ గురువారం పిలుపునిచ్చింది.

వైద్యులూ.. ముందుకు రండి!

ట్విటర్‌లో నీతి ఆయోగ్‌ పిలుపు

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కరోనా వైర్‌సపై పోరాటంలో భాగంగా.. తమ సేవల్ని అందించేందుకు వైద్యులు స్వచ్ఛందంగా ముందుకు రావాలంటూ నీతి ఆయోగ్‌ గురువారం పిలుపునిచ్చింది. ఆరోగ్యంగా ఉండి, పనిచేయడానికి ఇష్టపడుతున్న వారు, ఆసక్తి కలవారు తమ పేరును నమోదు చేసుకోవాలని ట్విటర్‌లో సూచించింది.

Updated Date - 2020-03-27T11:03:21+05:30 IST