ఆస్కీ డీజీగా నిర్మల్యా బాగ్చీ
ABN , First Publish Date - 2020-06-16T10:01:10+05:30 IST
ఆస్కీ డీజీగా నిర్మల్యా బాగ్చీ

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ) నూతన డీజీగా ప్రొఫెసర్ నిర్మల్యా బాగ్చీ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీ ఎస్‌కే పట్నాయక్ వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేయడంతో ఆయన సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డాక్టరేట్ పొందిన బాగ్చీ.. 2006 నుంచి ఆస్కీలోనే విధులు నిర్వహిస్తున్నారు.