పేకాట స్థావరంపై దాడి...పట్టుబడ్డ వారిలో రాజకీయ నేతలు

ABN , First Publish Date - 2020-04-24T15:05:45+05:30 IST

పేకాట స్థావరంపై దాడి...పట్టుబడ్డ వారిలో రాజకీయ నేతలు

పేకాట స్థావరంపై దాడి...పట్టుబడ్డ వారిలో రాజకీయ నేతలు

నిర్మల్: జిల్లాలోని ఖానాపూర్‌లో పేకాట స్థావరం‌పై పోలీసులు దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,60,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో మాజీ జెడ్పీటీసీ రాము నాయక్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దయానంద్ ఉన్నారు. 

Updated Date - 2020-04-24T15:05:45+05:30 IST