కడెం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత

ABN , First Publish Date - 2020-08-22T14:13:26+05:30 IST

జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తివేసి 4602 క్యూసెక్కుల నీటిని దిగువ

కడెం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత

నిర్మల్: జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తివేసి 4602 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 6415 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా... ప్రస్తుతం 697.150 అడుగులకు చేరింది. 

Updated Date - 2020-08-22T14:13:26+05:30 IST