ఔరా.. కలెక్టర్‌!

ABN , First Publish Date - 2020-09-05T09:38:31+05:30 IST

ఔరా.. కలెక్టర్‌!

ఔరా.. కలెక్టర్‌!

నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ శుక్రవారం ఉదయం  కనకాపూర్‌ జాతీయ రహదారిపై జాగింగ్‌ చేశారు. నిత్యం క్షణం తీరిక లేని పనులతో మునిగి తేలుతున్నప్పటికీ.. జాగింగ్‌ చేశారు. 51:30 నిమిషాల్లో పది కిలోమీటర్లు పరుగెత్తి చూపరులతో ఔరా అనిపించారు.

Updated Date - 2020-09-05T09:38:31+05:30 IST