వృద్ధుడిపై నిర్భయ కేసు నమోదు

ABN , First Publish Date - 2020-03-08T11:20:10+05:30 IST

బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడిపై నిర్భ య కేసు నమోదు చేసినట్లు మామునూరు సీఐ సార్ల రాజు తెలిపారు. గ్రేటర్‌

వృద్ధుడిపై నిర్భయ కేసు నమోదు

మామునూరు, మార్చి 7 : బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడిపై నిర్భ య కేసు నమోదు చేసినట్లు మామునూరు సీఐ సార్ల రాజు తెలిపారు. గ్రేటర్‌ వరంగల్‌ ఆరో డివిజన్‌ జాన్సీనగర్‌ సమీపంలోని మొక్కజొన్న చెనులో శుక్రవా రం ఈ సంఘటన జరిగింది. అత్యాచారానికి పాల్పడిన చిదిరాల యాకయ్యను శనివారం ఆరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు. బాలిక తల్లి కల్యా ణి ఫిర్యాదుపై యాకయ్యపైనిర్భయ కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. 

Updated Date - 2020-03-08T11:20:10+05:30 IST