మహబూబాబాద్: కొత్త రకం కొవిడ్ కలకలం.. 70 మందికి అస్వస్థత

ABN , First Publish Date - 2020-12-25T17:03:41+05:30 IST

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా అయోధ్యలో కొత్తరకం కొవిడ్ కలకలం రేపుతోంది.

మహబూబాబాద్: కొత్త రకం కొవిడ్ కలకలం.. 70 మందికి అస్వస్థత

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా అయోధ్యలో కొత్తరకం కొవిడ్ కలకలం రేపుతోంది. 70 మంది అస్వస్థతకు గురవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వాంతులు, విరేచనాలతో గ్రామస్తులు ఆసుపత్రి బాట పట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తీవ్ర అస్వస్థతగా ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-12-25T17:03:41+05:30 IST