వరదల్లో చిక్కుకున్న నిండు గర్భిణిలను రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు

ABN , First Publish Date - 2020-08-21T20:40:37+05:30 IST

ములుగు: జంగాలపల్లి-ములుగు మధ్య మేడివాగు పొంగి పొర్లుతోంది.

వరదల్లో చిక్కుకున్న నిండు గర్భిణిలను రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు

ములుగు: జంగాలపల్లి-ములుగు మధ్య మేడివాగు పొంగి పొర్లుతోంది. అయితే వరదల్లో చిక్కుకున్న ముగ్గురు నిండు గర్భిణిలను ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రక్షించాయి. ప్రసవం కోసం ములుగుకు వెళ్తూ వరదల్లో ప్రశాంతి, మమత, శ్రీలత చిక్కుకున్నారు.


Updated Date - 2020-08-21T20:40:37+05:30 IST