భక్తులు మెచ్చేలా భద్రాద్రి నవమి ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-03-04T10:42:25+05:30 IST

భద్రాచలంలో ప్రతి ఏటా చైత్రశుద్ద నవమి రోజు స్వామివారికి నిర్వహించే కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలకు కేటాయింపులను రూ.15వేలను నుంచి రూ.లక్షకు పెంచుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ

భక్తులు మెచ్చేలా  భద్రాద్రి నవమి ఏర్పాట్లు

భద్రాచలంలో ప్రతి ఏటా చైత్రశుద్ద నవమి రోజు స్వామివారికి నిర్వహించే కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలకు కేటాయింపులను రూ.15వేలను నుంచి రూ.లక్షకు పెంచుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు.  ఏప్రిల్‌ 2న శ్రీరామనవమి, 3న మహా పట్టాభిషేకం ఉత్సవాల ఏర్పాట్లను కమిషనర్‌ మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈసారి భక్తులు గత ఏడాది కంటే ఏర్పాట్లు బాగా చేశారనే సంతృప్తితో తిరిగి వెళ్లేలా చేయాలని అధికారులను ఆదేశించారు. 

భద్రాచలం 

Updated Date - 2020-03-04T10:42:25+05:30 IST