12న జాతీయ లోక్ అదాలత్
ABN , First Publish Date - 2020-12-10T08:38:32+05:30 IST
రాష్ట్రంలోని కోర్టుల్లో పెండింగ్ కేసుల పరిష్కారానికి ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ న్యాయసేవా

రాష్ట్రంలోని కోర్టుల్లో పెండింగ్ కేసుల పరిష్కారానికి ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ న్యాయసేవా ప్రాధికార సంస్థ తెలిపింది. ప్రమాద, తగాదా, మోసం, చిట్‌ఫండ్, భూతగాదా కేసులను లోక్‌అదాలత్‌లో రాజీ ద్వారా పరిష్కరిస్తారని పేర్కొంది.