44వ జాతీయరహదారిపై హడలెత్తిస్తున్న దొంగలు

ABN , First Publish Date - 2020-09-03T21:12:09+05:30 IST

44వ జాతీయరహదారిపై దొంగలు హడలెత్తిస్తున్నారు. రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను దొంగలు ఎత్తుకెళ్తున్నారు. ఒకే రకమైన వాహనాలను

44వ జాతీయరహదారిపై హడలెత్తిస్తున్న దొంగలు

ఆదిలాబాద్: 44వ  జాతీయరహదారిపై దొంగలు హడలెత్తిస్తున్నారు. రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను దొంగలు ఎత్తుకెళ్తున్నారు. ఒకే రకమైన వాహనాలను దొంగలు పట్టుకెళుతున్నారు. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వరకు 5 వాహనాలు మాయమయ్యాయి. మహారాష్ట్రకు చెందిన ముఠాపై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-03T21:12:09+05:30 IST