నాలుగో రోజు ఏసీబీ కస్టడీకి మల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి

ABN , First Publish Date - 2020-10-08T17:14:06+05:30 IST

హైదరాబాద్‌: మల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డిని నాలుగో రోజు ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది.

నాలుగో రోజు ఏసీబీ కస్టడీకి మల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి

హైదరాబాద్‌: మల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డిని నాలుగో రోజు ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. హైటెక్‌సిటీ సర్వేనెంబర్‌ 64లోని 2 వేల గజాల ప్రభుత్వ స్థలం రిజిస్ట్రేషన్‌పై విచారణ నిర్వహించనుంది. ఇతర ప్రభుత్వ అధికారుల పాత్రపై ఏసీబీ విచారించనుంది. బినామీలను కూడా ఏసీబీ అధికారులు విచారించనున్నారు. 

Updated Date - 2020-10-08T17:14:06+05:30 IST