‘అక్బరుద్దీన్.. మీ అహాన్ని తగ్గించి ప్రజలకు న్యాయం చేయండి’: లోకేష్

ABN , First Publish Date - 2020-11-27T01:17:26+05:30 IST

ఎన్టీఆర్, పీవీ సమాధులు కూలుస్తానని అక్బరుద్దీన్ తన వ్యక్తిత్వాన్ని కూల్చేసుకున్నారని ట్విట్టర్‌లో నారా లోకేష్‌ ఘాటుగా స్పందించారు.

‘అక్బరుద్దీన్.. మీ అహాన్ని తగ్గించి ప్రజలకు న్యాయం చేయండి’: లోకేష్

హైదరాబాద్: ఎన్టీఆర్, పీవీ సమాధులు కూలుస్తానని అక్బరుద్దీన్ తన వ్యక్తిత్వాన్ని కూల్చేసుకున్నారని ట్విట్టర్‌లో నారా లోకేష్‌ ఘాటుగా స్పందించారు. గొప్ప వ్యక్తుల సమాధులు కూల్చే బదులు.. మీలో ఉన్న అహాన్ని కూలిస్తే మీకు ఓట్లేస్తున్న ప్రజలకు న్యాయం జరుగుతుందని లోకేశ్ ట్వీట్ చేశారు. 


Updated Date - 2020-11-27T01:17:26+05:30 IST