17న నంది ఎల్లయ్య సంస్మరణ సభ

ABN , First Publish Date - 2020-08-11T08:46:08+05:30 IST

17న నంది ఎల్లయ్య సంస్మరణ సభ

17న నంది ఎల్లయ్య సంస్మరణ సభ

హైదరాబాద్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ఈ నెల 17న ఇందిరా భవన్‌లో దివంగత మాజీ ఎంపీ నంది ఎల్లయ్య సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాగా, నంది ఎల్లయ్య మృతికి సంతాపం తెలుపుతూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సోమవారం ఓ ప్రకనట విడుదల చేశారు.

Updated Date - 2020-08-11T08:46:08+05:30 IST