నల్లగొండలో కాంగ్రెస్ నేతల ధర్నా

ABN , First Publish Date - 2020-09-01T18:55:16+05:30 IST

జిల్లాలోని తిప్పర్తి మండలం కాజీరామరాం నిన్నటి ఘర్షణలో తలపగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ జిల్లా

నల్లగొండలో కాంగ్రెస్ నేతల ధర్నా

నల్లగొండ: జిల్లాలోని తిప్పర్తి మండలం కాజీరామరాం నిన్నటి ఘర్షణలో తలపగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. ఈ కేసులో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తిప్పర్తి ఎస్ఐని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్పీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2020-09-01T18:55:16+05:30 IST