రాజధానికి నల్లగొండ బత్తాయిలు
ABN , First Publish Date - 2020-05-09T09:57:58+05:30 IST
రాజధానికి నల్లగొండ బత్తాయిలు
నల్లగొండ, మే 8 (ఆంధ్రజ్యోతి): టీఎస్ ఫ్రెష్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలకుఉద్యాన శాఖ బత్తాయిల డోర్ డెలివరీ ప్రారంభించింది. హైదరాబాద్ బయలుదేరుతున్న బత్తాయిల వాహనాన్ని నల్లగొండ జిల్లా కలెక్టర్ పీజే పాటిల్ శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారభించారు. ప్యాకింగ్, నిర్వహణ, ఛార్జీలు కలుపుకొని 10 కేజీల బత్తాయిల బ్యాగ్‌ను రూ.400కు నల్లగొండ జిల్లా నుంచి సరఫరా చేస్తున్నారు.