నల్లగొండ కలెక్టరేట్ వద్ద భూ నిర్వాసితులు ధర్నా

ABN , First Publish Date - 2020-12-29T19:41:05+05:30 IST

నల్లగొండ: కలెక్టరేట్ ఎదుట నాంపల్లి మండలం కిష్టరామ్ పల్లి రిజర్వాయర్ భూ నిర్వాసితులు ధర్నాకు దిగారు.

నల్లగొండ కలెక్టరేట్ వద్ద భూ నిర్వాసితులు ధర్నా

నల్లగొండ: కలెక్టరేట్ ఎదుట నాంపల్లి మండలం కిష్టరామ్ పల్లి రిజర్వాయర్ భూ నిర్వాసితులు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతు తెలిపారు. కలెక్టరేట్ గేట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. గేటు నుంచి కలెక్టరేట్‌లోకి చొచ్చుకు పోయేందుకు భూ నిర్వాసితులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.

Updated Date - 2020-12-29T19:41:05+05:30 IST