నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 40,259 క్యూసెక్కులు

ABN , First Publish Date - 2020-08-18T14:59:02+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా...ప్రస్తుత నీటిమట్టం 569.10 అడుగులకు చేరింది.

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 40,259 క్యూసెక్కులు

నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా...ప్రస్తుత నీటిమట్టం 569.10 అడుగులకు చేరింది. అలాగే ఇన్ ఫ్లో 40,259 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 4,107 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 254.3161 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2020-08-18T14:59:02+05:30 IST