నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2020-07-27T14:13:45+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 541.00 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 40,259 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1500 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా...ప్రస్తుత నీటి నిల్వ 190.4160 టీఎంసీలుగా నమోదు అయ్యింది.

Updated Date - 2020-07-27T14:13:45+05:30 IST