నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారం

ABN , First Publish Date - 2020-09-06T14:48:19+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుండగా..

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారం

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుండగా.. ప్రస్తుత నీటిమట్టం 587.40 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు.. కాగా ప్రస్తుత నీటి నిల్వ 305.7464 టీఎంసీలుంది. ఇన్ ఫ్లో 26,215 క్యూసెక్కులుండగా, అవుట్ ఫ్లో 21,868 క్యూసెక్కులుంది.

Updated Date - 2020-09-06T14:48:19+05:30 IST