నాగార్జునసాగర్ వద్ద బీజేపీ రాస్తారోకో
ABN , First Publish Date - 2020-12-28T16:50:36+05:30 IST
నల్గొండ: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు నాగార్జునసాగర్ వద్ద భారతీయ జనతా పార్టీ రాస్తారోకోను నిర్వహించింది.

నల్గొండ: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు నాగార్జునసాగర్ వద్ద భారతీయ జనతా పార్టీ రాస్తారోకోను నిర్వహించింది. కేంద్రం తీసుకు వచ్చిన చట్టాన్ని తెలంగాణలో అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ రాస్తారోకో కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.