ఉపాధి కూలీల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు

ABN , First Publish Date - 2020-05-13T22:39:10+05:30 IST

నాగర్ కర్నూల్: కుడికిల్ల, తిర్మాలంపల్లి రెండు గ్రామాల ఉపాధి కూలీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఉపాధి కూలీల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు

నాగర్ కర్నూల్: కుడికిల్ల, తిర్మాలంపల్లి రెండు గ్రామాల ఉపాధి కూలీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కూలీలు పరస్పరం ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరి కూలీలకు, టెక్నికల్ అసిస్టెంట్‌కు గాయాలయ్యాయి. తమ ఉరి శివారులో కుడికిల్ల ఉపాధి కూలీలు పని చేయకూడదు అంటూ తిర్మాలంపల్లి గ్రామ కూలీలు ఘర్షణకు దిగారు.


Read more